అదిరిపోయిన మహేష్ కొత్త లుక్ …..కృష్ణ గారి పుట్టిన రోజు కానుక సిద్దం చేస్తున్న జక్కన్న

1
Spread the love

మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం ఆ రోజు అని తెలుస్తుంది.

ఆదివారం జరిగిన ఒక ఈవెంట్ లో మహేష్ బాబు అదిరిపోయే లుక్ లో కనిపించారు .అయితే ఈ లుక్ వెనుక కథ తెలిస్తే తెలుగు సినిమా అభిమానులు ఎగిరి గంతు వేస్తారు.

RRR సినిమా తరువాత ప్రపంచ ప్రేక్షకులు అందరు రాజమౌళి గారి తదుపరి ప్రాజెక్ట్ కోసం ఏడుచూస్తున్నారు . మహేష్ తో చేయబోయే ఈ సినిమా ప్రకటన వీడియో ని లంచనగా కృష్ణ గారి పుట్టిన రోజు నాడు విడుదల చేయనున్నారు అని తెలుస్తున్నది .

మే మొదటివారం నుండి దానికి సంబంధించిన షూట్‌లో మహేష్ అవుతారు. గ్రాండ్ స్కేలేలో ప్రకటన వీడియోను మే 31 న విడుదల చేయడానికి జక్కన ప్లాన్ సిద్ధంగా ఉంది.

#SSMB29 సినిమా తో ప్రపంచ రికార్డ్ లు బద్దలుకొట్టాలి అని జక్కన్న మరియు మహేష్ ఫిక్స్ అయిపోయారు . ఇండియాలో నే అతి ఎక్కువ బడ్జెట్ సుమరుగ 1000 కోట్లు తో కెఎల్ నారాయణ ఈ సినిమా ను నిర్మించబోతున్నారు.

Rajamouli and MAHESH Babu in destruction mode

మూడు పార్ట్ లు గా ఈ సినిమా ను జక్కన తియ్యబోతునారు . వరల్డ్ వైడ్ రీచ్ కోసం హాలీవుడ్ నటులుఅను కూడా తిస్కోబోతునారు.బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా దాదాపు కరారు అయ్యింది అని ఇండస్ట్రీ టాక్.


మహేష్ రికార్డ్ ల వేట మే 31వ తేదీ నుండి మొదలు కాబోతుంది . ప్రతి ఇండస్ట్రీ నుండి పేరు ఉన్న నటులను కలిపి బారి కాస్టింగ్‌తో ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపి 2026 కి మొదటి భాగాన్ని విడుదల చేయబోతున్నారు.

Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook

website: updatespub.com

1 thought on “అదిరిపోయిన మహేష్ కొత్త లుక్ …..కృష్ణ గారి పుట్టిన రోజు కానుక సిద్దం చేస్తున్న జక్కన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *