కల్కి 2898AD ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా?
నాగ్ అశ్విన్ మరియు ప్రభాస్ భారీ అంచనాల చిత్రం కల్కి 2898AD ఈ రోజు ఉదయాన్నే బెనిఫిట్ షోలతో విడుదలైంది.kalki 2898AD సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా?
కల్కి సినిమా మహాభారతం ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం సెట్ చేయబడింది.ఇంటర్వెల్ సీన్ లో పీక్ స్టఫ్ ఇచ్చాడు నాగ్ అశ్విన్.సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్‌లో సెట్ చేయబడింది.క్లైమాక్స్ 25 నిమిషాల సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది.
ప్రభాస్ స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉంది. చాలా పేరున్న నటీనటులు అతిధి పాత్రల్లో కనిపించారు. దీపిక మరియు అమితాబ్ నటనకు అతిపెద్ద ప్లస్ గా చెప్పుకోవాలి.
ప్లస్ పాయింట్లు :-
- విజువల్స్
- ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్
- మహాభారతం ఎపిసోడ్స్
- ప్రత్యేకమైన స్టోరీ లైన్
- స్టార్ కాస్టింగ్ మరియు వారి నటన
మైనస్ పాయింట్లు :-
- స్క్రీన్ ప్లే మరియు స్లో నేరేషన్
- సంగీతం మరియు నేపథ్య స్కోర్
- ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది
కల్కి రేటింగ్ :- 2.75 / 5
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com