దేవర “ది ఫియర్ సాంగ్” ప్రోమో రిలీజ్
దేవర ఫస్ట్ సింగిల్ “ది ఫియర్ సాంగ్” ప్రోమో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.రాక్ స్టార్ అనిరుధ్ మంచి మాస్ రాకింగ్ బీట్ సాంగ్ రెడీ చేసినట్టు ప్రోమో చూస్తే తెలుస్తుంది.
మాస్ రగ్గడ్ గెటప్ లో తారక్ లుక్ అదిరిపోయింది.పూర్తి లిరికల్ సాంగ్ లో మరిన్ని స్టిల్స్ ఫ్యాన్స్ కి దొరకొచ్చు.మే 19న పూర్తి పాటను విడుదల చేయనున్నారు.అనిరుధ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హుకుం సాంగ్ కి మించి ఈ సాంగ్ ఉంటుంది అని నాగ వంశీ ట్వీట్ చేసారు.
ఈ పాటలో ఎలివేషన్స్ ఊ రేంజ్ లో ఉండబోతున్నాయి అని తెలుస్తుంది . “దేవర ముంగిట నువ్వెంత” అనే లైన్ ను ఇప్పటికే పాట నుండి మేకర్స్ చెప్పారు.పూర్తి పాట ను మరిన్ని ఎలివేషన్స్ తో రామ జోగయ్య శాస్త్రి నింపేసారు అని టాక్.
దానికి తోడు అనిరుధ్ సంగీతం తో పాట మరింత ఎలివేట్ అయ్యి చార్ట్ బస్టర్ గా నిలుస్తుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com