దేవర 500 కోట్ల క్లబ్ వైపు ….ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రయాణం
RRR తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం దేవర….ఆచార్య తరువత కొరటాల దర్శకుడు గా అనిరుధ్ సంగీతం తో దేవర సెప్టెంబర్ 27న విడుదల అయ్యందీ
1 am షోస్ తో రిలీజ్ అయినా దేవర ఫస్ట్ డే కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నా ….దసరా సీజన్ కావటం తో లాంగ్ రన్ నిలబెట్టుకుంది .
తారక్ మాస్ రోల్ లో అందరిని ఫిదా చేసారు . అనిరుధ్ సంగీతం, జాహ్నవి గ్లామర్ సినిమాకి ప్రధాన ఆకర్షణ.సెకండాఫ్ కొంచెం బలహీనం అని వ్యాఖ్యలు వచ్చినా , సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.
హిందీ , కర్ణాటక , కేరళలో కూడా సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి.ఇప్పటికే దేవర సినిమా 400 కోట్ల పైచిలుకు వసూల్ సాదించింది. నెక్స్ట్ దసరా లాంగ్ వీకెండ్ కాబట్టీ మంచి కలెక్షన్స్ వస్తాయి. ఫైనల్ గా 500 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం కాయం..
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com