ముంబైలో మోడీ రోడ్‌షో , జనసందోహం లో ముంబై నగరం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లతో కలిసి ఘాట్‌కోపర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో నిర్వహించారు.మే 20న జరగనున్న ఎన్నికల సందర్భంగా ప్రచారంలో బాగా మోడీ ముంబై వచ్చారు.
నరేంద్ర మోడీ రోడ్ షో కి జనం బారి సంఖ్య లో హాజరైయ్యరు.మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి అని మోడీ చెప్పారు.బీజేపీ క్యాడర్, మోడీ అభిమానులు బారీ సంఖ్యలో హాజరయ్యారు ,దిని వల్ల మెట్రో కి తీవ్ర అంతరాయం కలిగింది.
ట్రాఫిక్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అంధేరి-ఘాట్‌కోపర్ లింక్ రోడ్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మరియు కంజుర్‌మార్గ్‌లోని గాంధీనగర్ మరియు కుర్లాలోని నౌపడా సమీపంలోని ఎల్‌బిఎస్ మార్గ్‌లో కూడా భారీ ట్రాఫిక్ రద్దీ ఉంది.
ఘాట్‌కోపర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో రహదారి మూసివేత కారణంగా, శాంతాక్రూజ్ చెంబూర్ లింక్ రోడ్ మరియు జోగేశ్వరి విఖ్రోలి లింక్ రోడ్‌లో ట్రాఫిక్ మళ్లించబడింది, దీని కారణంగా ఆ రోడ్లపై కూడా వాహనాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి,’ అని ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com