హార్దిక్ పాండ్యా తన భార్య విడాకులు , ఆస్తి లో 70% భార్య కి …!!

0
Spread the love

క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిచ్ తో విడాకులు తీసుకున్నాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.సెర్బియన్ మోడల్ నటాసా థానా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పేరు నుండీ పాండ్యా అనే ఇంటిపేరుని తొలగించింది.

ఈ విడాకుల కి హార్దిక్ పాండ్యా తను ఆస్తి లో 70% నటసా కి ఇస్తునాడు అని గాసిప్ వినిపిస్తుంది.ఈ విడాకుల వెనుక కారణం ఏంటి అనేది ఇంకా తెలీదు.జనవరి 2020 లో నటసా కి హార్దిక్ ప్రపోజ్ చేసాడు , జులై 30 న హార్దిక్ నటసా లు తమ మొదటి సంతానాన్ని ప్రకటిం చారు . ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 14 న వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

హార్దిక్ పాండ్యా తన భార్య నటాసాతో

గత ఒక సంవత్సరం నుండి హార్దిక్ టైమ్ అసలు బాలేదు . గాయం వల్ల 2023 ప్రపంచ కప్ కి దూరం అయ్యాడు . 2024 IPL కి ముంబై కి కెప్టెన్ గా రావటం తో రోహిత్ ఫ్యాన్స్ మరియు ముంబై ఫ్యాన్స్ హార్దిక్ ని టార్గెట్ చేసి ట్రోల్స్ చేసారు , మ్యాచ్ టైమ్ లో స్టేడియం లో బూయింగ్ చేసి హార్దిక్ ని అవమానించారు.

Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook

website: updatespub.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *