గ్లామర్ డోస్ పెంచిన రాశి ఖన్నా…స్కిన్ షో కి గ్రీన్ సిగ్నల్…ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఎక్స్పోజింగ్గ్.
అరణ్మనై ఫ్రాంఛైజ్ లో మొదటి భాగం 2014 విడుదల అయింది.నాల్గవ భాగాన్ని బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అవ్ని సినిమాక్స్ (పి) లిమిటెడ్‌లు బ్యాంక్రోల్ చేశాయి. ఎసక్కి కృష్ణస్వామి సినిమాటోగ్రాఫర్, హిప్హాప్ తమిజా సంగీత స్వరకర్త. ఫెన్నీ ఆలివర్ ఎస్ ఎడిటింగ్ చేశారు.సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రంలో తమన్నా మరియు రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.
రాశి ఖన్నా కి తెలుగులో మంచి బ్రేక్ వచ్చినా ఆ తర్వాత ఆఫర్స్ కరువు అయ్యి.కెరీర్ స్టార్టింగ్ లో స్కీ ఎన్ షో కి నో చెప్పి మంచి హోమ్లీ క్యారెక్టర్స్ కి సైన్ చేసింది.స్టార్టింగ్ లో కొన్ని హిట్స్ పడ్డ టైర్ 2 హీరో ల సినిమాల కి మాత్రమే పరిమితం అయింది . స్టార్ హీరో ల తో జాత క ట్టే అవకాశాలు పెద్ద గా రాలేదు. అటు తమిళం లో కూడా చిన్న ప్రాజెక్ట్స్ లో నే ఆఫర్స్ దక్కాయి.ప్రస్తుతం తన చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోడం తో అరణ్మనై 4 ప్రమోషన్స్ లో స్కిన్ షో ను పీక్స్ కి తీసుకువెళ్లి ఆఫర్స్ కొట్టేయాలి అని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది .
బబ్లీ బ్యూటీగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ తర్వాత లైన్‌లో యువ హీరోల క్రేజీ ప్రాజెక్ట్ లాకి ఫస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు యంగ్ హీరో లు కూడా రాశి వైపు మొగ్గు చూపలేదు.ఇక అవకాశాలు రావాలి అంటే అనడల ఆరబోత తప్పదు అని నిర్యాణిచుకుందో ఏంటో ఒక్కశ్రీగా గ్లామర్ డోస్ ను అమాంతం పెంచేసింది.
రీసెంట్ గా కనిపించిన ప్రతి ఈవెంట్ లో హాట్ నెస్ డోస్ మాములుగా లేదు. సోషల్ మీడియా లో పోస్ట్ లు కూడా యువత ని టార్గెట్ చేస్తూ పెట్టడం , స్కిన్ షో ని చెయ్యడం గమనించవచ్చు.ఇక మీదట అయినా రాశికి క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తాయో లేదో చూద్దాం.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com