జనరల్ గా నే హైదరాబాద్ నుండి గోదావరి జిల్లాకు వెళ్లాలి అంటే చాలా ప్లానింగ్ తో ఉండాలి , ఎందుకంటే ఈ టైమ్ అయినా సరే టిక్కెట్లు అందుబాట్లో ఉండవు . సంక్రాంతి , దసరా వంటి పండగ ల కి ప్రైవేట్ బస్సు రేటు ఆకాశాన్ని అందుకుంటుంది. ఎన్నికల తరుణంలో రైలు టిక్కెట్టు ఎప్పుడో అమ్ముడు పోయింది . ఇక బస్ రాతే లు ఎమో వేలల్లో వున్నాయి.కామన్ మ్యాన్ కి ఓటు వేయడానికి వెళ్ళడానికి గిట్టుబాటు ధర ల లో ప్రయాణం కష్టం ఇంకా అనే పరిస్థితి వచ్చింది .
నరసాపూర్ నియోజకవర్గ జనసేన నాయకులు ఓటర్లు కి ఒక మంచి సాదుపాయం కలిపి ప్లాన్ చేసారు.వారి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి..
ఎలెక్షన్ కి రావడానికి ఆర్థిక పరమైన సమస్య అయినా లేదా మీకు రవాణా సదుపాయం లేకున్నా మన నరసాపురం యువత ఆధ్వర్యం లో రవాణా సదుపాయం కల్పించాలి అని అనుకుంటున్నము కావున మాకు నిజం గా ఇబ్బంది గా ఉంది అన్నవాళ్ళూ మాకు తెలియజేయండి నోట్: మన లో కొందరు ఆర్థిక పరిస్థితులు బాగోక బ్రతుకుతెరువు కోసం వస్తారు ఈ మహా నగరానికి వాళ్ళని గుర్తించి ఎలక్షన్ కి తీసుకెళ్ళడమే మా ధ్యేయం ఆంధ్ర ప్రదేశ్ లోనే ఎక్కువ ఓటింగ్ పెంచడానికి మీము చేసే ఈ ప్రయత్నం కావున ఆర్థిక పరిస్థితి బాగుండి,రవాణా సదుపాయం వున్నవాళ్ళు లేని వాళ్ళకి ఈ సదుపాయాన్ని పొందేలా మాకు మల్లె చూస్తారు అని కోరుకుంటున్నాం (ఏ రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తారు అన్నది ఒక వారం ముందు తెలియజేస్తాం) ముందు ఈ సదుపాయాన్ని పొందాలి అనుకునే వాళ్ళు ఈ కింది నంబర్స్ కి ఏరియా విధంగా మి పేరు,హైదరాబాద్ లో ఎక్కడ వుంటున్నారు,మి ఫోన్ నంబర్,ఓటర్ ఐడి కార్డు (మన నియోజకవర్గ ప్రజల అవునా కదా తెలుసుకోవడానికి),నరసాపురం లో ఏ ఏరియా …వాట్సప్ చెయ్యండి (Travelling date 11-05-2024) కూకట్పల్లి,మియాపూర్,లింగంపల్లి,పటన్ చెరువు , నిజాంపేట్ 1.కావాలి వెంకటేష్(8897659945) 2.పరసా ముత్యం(9010999054) రావి పెద్దిరాజు(7729017106) బచుపల్లి,గాజులరమరం,జీడిమెట్ల,షాపూర్,బాలానగర్, కొంపల్లి,భాచుపల్లి, పోతుల సతీష్(9502280704) తెలగంశెట్టి రాంబాబు(9908060806) కొట్టు మాణిక్యాలరావు(9160659367) ఎర్రగడ్డ,sr నగర్, Ameerpet, బొరబండ, మాదాపూర్,హైటెక్ సిటీ,కొండాపూర్,పంజాగుట్ట,lb నగర్, మిగిలిన అన్ని ప్రాంతాల వాళ్ళు గన్నాబత్తుల మణికంఠ (9505086425) కాసాని అశోక్( 9030090033) రవాణా సదుపాయం లేని మరియు ఆర్థిక పరిస్థితి బాగోని వాళ్ళు మాత్రమే సంప్రదించండి దయచేసి…మీరు పంపిన దాన్నిబట్టి ఎంత మంది వస్తారు అని నిర్ధారణ అయ్యాక మీకు తెలియజేస్తాం …దయచేసి సహకరించండి లాస్ట్ డేట్: 8-5-24 సాయంత్రం 6 గంటలవరకు మాత్రమే చెయ్యండి
Follow Us: @updatespubTwitter Instragram Facebook
website: updatespub.com
Continue Reading