IPL 2024 ప్లే ఆఫ్ రేస్ పీక్స్ కు చేరింది. రేసులో పోటీ పడుతున్నా 7 జట్టు లు . ప్రతి మ్యాచ్ దో ఆర్ డై గా సాగనున్నాయ్ .

0
Spread the love

IPL 2024 లీజ్ స్టేజ్ చివరికి వచ్చేసింది , ప్లే ఆఫ్ రేస్ మాంచి ఆసక్తికరంగా మారింది . ఇప్పటికే టేబుల్ టాప్ ప్లేస్ లో ఉన్నా రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ దాదాపు ప్లేఆఫ్ బెర్త్ లు చేసుకున్నాయి. మిగిలిన రెండు ప్లేస్ లు కోసం 7 టీమ్ లో రేస్ లో ఉన్నాయ్ .

శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో మంచి రన్ రేట్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది . ఆదివారం మధ్యాహ్నం జరగనున్న పంజాబ్ vs చెన్నై మ్యాచ్‌లో పంజాబ్ విజయం శాడిస్తే మిగిలిన అన్ని జట్లకు ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి.

అసన్‌రైజర్స్ హైదరాబాద్ మరియూ లక్నో సూపర్ గెయిన్స్ కి 80% అవకాశాలు ఉన్నాయి ప్లేఆఫ్ చేరేందుకు . సోమవారం ముంబైతో జరిగే మ్యాచ్ హైదరాబాద్ కి చాలా కీలకం , అయితే ప్లే ఆఫ్ రేసు నుంచి ఔట్ అయిన ముంబై ఈ మ్యాచ్ ను నిర్భయంగా ఆడుతారు .

లీజ్ దశ యొక్క చివరి రెండు వారాలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతి మ్యాచ్ ఫలితంతో ప్లేఆఫ్ అవకాశాలు మారుతూ ఉంటాయి. చివ‌రికి ప్లేఆఫ్ చేరే ఆ నాలుగు జ‌ట్టులు ఏమిటీ అనేది లాస్ట్ వ‌ర‌కు స‌స్పెన్స్‌గా నిలుస్తుంది. బెంగళూరు మంచి ఫారం లోకి రావటం తో ప్లేఆఫ్ రేసు మొత్తం తలకిందులు అయ్యింది అనే చెప్పాలి .

IPL లో చేరినపట్టి నుండి గుజరాత్ మరియు లక్నో జట్లు లైన్ గా రెండు సంవత్సరాల ప్లేఆఫ్‌లు చేరాయి , అయితే ఈసారి కూడా ప్లేఆఫ్‌కి వస్తాయా అనేది చూడాలి . హార్దిక్ కెప్టెన్సీ లో లైన్ గా రెండు సార్లు ఫైనల్ చేరినా గుజరాత్ జట్టు ఈ ఏడాది సరిగ్గా రాణించలేదు.

Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook

website: updatespub.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *