OTT ఎంట్రీ ఇచ్చిన Manjumel Boys….డిస్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న మలయాళీ బ్లాక్ బస్టర్.
మలయాళంలో విడుదల అయ్యి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మంజుమేల్ బాయ్స్ చిత్రం ఇప్పుడు డిస్నీ హాట్‌సత్ర్‌లో స్ట్రీమ్ అవుతుంది. చిన్నచిత్రం గా తక్కువ బడ్జెట్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సుమరుగ 200 కోట్లు పైగా కలెక్ట్ చేసి అందరిని షాక్ కి గురిచేసింది.
కేరళలో నీ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్‌లో నిజంగా జరిగిన కథ నీ అంత థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు.ఇధి ఒక సర్వైవల్ థ్రిల్లర్ తరహా లో సాగే కథ. మంజుమేల్ బాయ్స్ సినిమా ని తెలుగులో డబ్ చేసి ఏప్రిల్ 6 న థియేటర్స్ లో రిలీజ్ చేయగా , తెలుగులో కూడా పెద్ద హిట్ గా నిలిచింది .
థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి ప్రశంసలు అందుకుంటున్న తరువాత అందరూ OTT రిలీజ్ కోసం ఎందుకు చూశారు . ఐతే డిస్నీ హాట్‌స్టార్ కొంచెం ఆలస్యం తరువత మే 5 న తెలుగు, తమిళం , హిందీ, కన్నడ మరియు మలయాళంలో స్ట్రీమ్ చేసింది.
కేరళ నుండి తమిళనాడు కొడైకెనాల్ కి వెళ్లి నా ఒక ఫ్రెండ్స్ టీమ్ లో ఒకరు గుహలో పడిపోతారు . అయితే ఆ మంజుమేల్ టీమ్ థానా ఫ్రెండ్ నీ ఎలా సేవ్ చేసాడు , ఎంత కష్టం తో పైకి తీసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.
సాంకేతిక అంశాలు లో ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి . ఈ సినిమాకి చిదంబరం దర్శకత్వం వహించారు. సుశిన్ శ్యామ్ మంచి అదిరిపోయే సంగీతం అందిచారు .
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com