మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ , DBT నిధులు విడుదల
డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా.. ఎన్నికల కోడ్ కారణం వల్ల విడుదల చేయలేదు. సీఎం వైఎస్ జగన్ ఈ విషయం పై సమీక్షించారు.
పోలింగ్ తర్వాత అకౌంట్లలో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకి హామీ ఇచ్చిన జగనన్న.
మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి రూ.502 కోట్లు విడుదల.
మిగిలిన పథకాలకీ త్వరలోనే డబ్బులు జమ అని సీఎం జగన్ తెలిపారు.రెండు మూడు రోజులలో అవి కూడా విడుదల చేసేలా ప్రకటనలు జారి చేసారు సీఎం.
మే 17 నుంచి జూన్ 1 వరకు జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లనున్నారు.. జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లే ప్లాన్ కు ఆమోదం తెలపాలని పిటిషన్ దాఖలు చేశారు.హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు దీనికీ ఆమొదం ఇచ్చింది.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com