ప్లేఆఫ్స్ కి చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కు చేరుకుంది.చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ లో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.వరుసగా 6 మ్యాచ్‌లు గెలుపొంది టేబుల్ బాటమ్ నుండీ ప్లేఆఫ్స్ కి చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
టాస్ ఓడిపోయిన ఆర్‌సిబిని సిఎస్‌కె ముందుగా బ్యాటింగ్‌కు పంపింది.బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మొత్తం 218 పరుగులు చేయగలిగింది.కెప్టెన్ ఫాఫ్ 50 తో రాణించ గా , కోహ్లి 47 పరుగు లు , పాటిదార్ & గ్రీన్ & మాక్స్‌వెల్ క్విక్ ఫైర్ నాక్స్ తో మెరిసారు.
218 లక్ష్యం థో బరిలో దిగినా చెన్నై మొదటి బంతిలో నే కెప్టెన్ రుతురాజ్ వికెట్ కోల్పోయింది.రచిన్ మరియు రహానే ఇన్నింగ్స్ నీ చెక్కబెట్టి మ్యాచ్ నీ చెన్నై వైపు తిప్పారు, 10 ఓవర్ల తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన చెన్నై మల్లి ట్రాక్ తప్పింది.
క్వాలిఫికేషన్ కి కావాల్సిన 201 పరుగు ల లక్ష్యం చెడించే వైపు గా ధోని మరియు జడేజా చెన్నై ని లాక్కొచ్చినా , లాస్ట్ లో బెంగుళూరు బౌలర్లు డిఫెండ్ చేసారు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com