కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఈ రోజు జరిగిన ప్రెస్‌మీట్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి ,కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం! అని పెద్దిరెడ్డి స్టేట్‌మెంట్ పాస్ చేసారు.
7 సార్లు కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా చంద్ర బాబు గెలిచారు . కుప్పం సీటు తెలుగు దేశం పార్టీ కంచు కోట అని చెప్పాలి . అయితే పోయినసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది .
2024 లో అధికారం తో పాటు చంద్ర బాబు గారి కాంచు కోట ని బద్దలు కొడతాం అని ysrcp నాయకులు చెప్తున్నారు.
అదే తరహ లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్ర బాబు ను కుప్పం నుంచి ఓడించబోతున్నాం అని మంత్రి పెద్దిరెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.చంద్ర బాబుకి ఓటమి అంటూ తెలీదు కుప్పంలో , ఫలితం ఏం అవుతుంది అనేది జూన్ 4న తెలుస్తుంది.
పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిటాపురం ఈ 4 నియోజకవర్గాల్లో ఫలితాలు కోసం అందరూ వేచి చూస్తున్నారు.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com