గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ :- సెకండ్ హాఫ్ మిస్ ఫైర్ , స్టోరీ పై నో ఫోకస్
విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ గోదావరి సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?? కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన రూలర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ లో సోల్ మిస్సింగ్.
Gangs Of Godavari Review
మొదటి సగం కథ పరిచయం మరియు కొన్ని మాస్ యాక్షన్ బ్లాక్‌లతో బాగా సాగింది.సరైన డ్రామా మరియు ఎమోషన్స్ బిల్డ్ చెసే స్కోప్ ఉన్నా దర్శకుడు ఫ్లాట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేకపోయాడు.సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం నాన్ సింక్‌గా వెళ్లింది.
కోర్ ఎమోషన్స్ ని వర్కవుట్ చేయలేకపోయారు.సెకండాఫ్‌ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఉండాల్సింది అయితే ఫలితం మరోలా ఉంటుంది.రత్న గ విశ్వక్ పెర్ఫార్మెన్స్ అదిరింది . నేహా శెట్టి మరియు నటీనటులు తమ బెస్ట్ ఇచ్చారు. అంజలి తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది
Positive points
- విశ్వక్ నటన
- నేహా శెట్టి మరియు అంజలి నటన
- యువన్ సంగీతం
- మాస్ యాక్షన్ సన్నివేశాలు
Negative points
- స్క్రీన్ ప్లే
- డ్రామా మరియు ఎమోషన్స్
- సెకండాఫ్
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com