ఫుల్ గడ్డంతో మహేష్ లుక్ … హాలీవుడ్ ని తల దన్నేలా సూపర్ స్టార్ లుక్స్
మహేష్ మరియు రాజమౌళి సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ముగింపులో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇదేవాలే ఫారిన్ హాలిడే కి పోయి హైదరాబాద్ వచ్చారు సూపర్ స్టార్.
విమానాశ్రయం లో సూపర్ స్టార్ లుక్ చుస్తే #SSMB29 ఈ రేంజ్ లో ఉండబోతుందో అందరికి ఒక అంచన వచ్చేస్తుంది . గుబురు గెడ్డం తో సూపర్ స్టార్ రగ్గడ్ లుక్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే .
ప్రభాస్ #సాలార్ లో కీ రోల్ చేసిన పృథివి రాజ్ ని కాస్ట్ చేసారు అని ఇండస్ట్రీ లో టాక్ ….అయితే అఫీషియల్ ఇంకా కాస్టింగ్ ఫైనల్ కాలేదు.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com